మాల్దీవుల్లో మెహ్రీన్ పిర్జాదా గ్లామరస్ ట్రీట్.. వైరల్ అవుతున్న ఫొటోలు!
ఫోటో 3: మాల్దీవుల్లో మెహ్రీన్ పిర్జాదా గ్లామరస్ ట్రీట్.. వైరల్ అవుతున్న ఫొటోలు!
హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా మాల్దీవుల్లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. సముద్ర తీరంలో స్టైలిష్ లుక్స్‌లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం Movie Muchatlu ని ఫాలో అవ్వండి
రివ్యూస్, బాక్సాఫీస్ కలెక్షన్స్, ట్రైలర్స్ నేరుగా మీ ఫోన్‌కే.

