ఫోటోలు

స్రవంతి చోకారపు ట్రెడిషనల్ లుక్.. సీన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు

సీన్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో లావెండర్ కలర్ చీరలో స్రవంతి చోకారపు.

ఫోటో 1: స్రవంతి చోకారపు ట్రెడిషనల్ లుక్.. సీన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు

‘సీన్’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటి స్రవంతి చోకారపు తన ట్రెడిషనల్ లుక్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందమైన లావెండర్ కలర్ లేస్ చీరలో, ముత్యాల హారం, చెవిపోగులతో ఎంతో సొగసుగా కనిపించింది. చిరునవ్వుతో, ఆకట్టుకునే అందంతో ఈవెంట్‌లో సందడి చేసింది. ప్రస్తుతం స్రవంతి చోకారపు ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.