ఫోటోలు

బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్ 2026లో అదరగొట్టిన అయేషా ఖాన్.. ర్యాంప్ వాక్ ఫోటోలు వైరల్!

బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్ 2026లో అదరగొట్టిన అయేషా ఖాన్.. ర్యాంప్ వాక్ ఫోటోలు వైరల్! - ఫోటో 8

ఫోటో 8: బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్ 2026లో అదరగొట్టిన అయేషా ఖాన్.. ర్యాంప్ వాక్ ఫోటోలు వైరల్!

బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్ 2026లో నటి అయేషా ఖాన్ తన అందమైన లుక్‌తో అందరినీ ఆకట్టుకుంది. మెరిసే గోల్డెన్ కలర్ డిజైనర్ అవుట్‌ఫిట్, ఆకర్షణీయమైన ఆభరణాలు ధరించి ర్యాంప్‌పై స్టైలిష్‌గా నడిచి సందడి చేసింది. తన గ్లామరస్ లుక్, కాన్ఫిడెంట్ ర్యాంప్ వాక్‌తో ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం అయేషా ఖాన్‌కు సంబంధించిన ఈ ఫ్యాషన్ షో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.