ఫోటోలు

పాయల్ రాధాకృష్ణ అదిరిపోయే లుక్స్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ!

Payal Radhakrishna Latest Photos

ఫోటో 1: పాయల్ రాధాకృష్ణ అదిరిపోయే లుక్స్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ!

నటి పాయల్ రాధాకృష్ణ తన లేటెస్ట్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. మెరూన్ కలర్ డిజైనర్ శారీలో అందంగా కనిపించడంతో పాటు, వైట్ క్రాప్ టాప్, బ్లూ జీన్స్‌లోనూ స్టైలిష్ లుక్‌తో మెరిశారు. ఆమె షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.