పాయల్ రాధాకృష్ణ అదిరిపోయే లుక్స్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ!
ఫోటో 10: పాయల్ రాధాకృష్ణ అదిరిపోయే లుక్స్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ!
నటి పాయల్ రాధాకృష్ణ తన లేటెస్ట్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. మెరూన్ కలర్ డిజైనర్ శారీలో అందంగా కనిపించడంతో పాటు, వైట్ క్రాప్ టాప్, బ్లూ జీన్స్‌లోనూ స్టైలిష్ లుక్‌తో మెరిశారు. ఆమె షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం Movie Muchatlu ని ఫాలో అవ్వండి
రివ్యూస్, బాక్సాఫీస్ కలెక్షన్స్, ట్రైలర్స్ నేరుగా మీ ఫోన్‌కే.
